శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల కలెక్టర్లు జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ హిందూ ధర్మ పరిషత్ ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించాలని తెలిపారు.