Download Now Banner

This browser does not support the video element.

బాపట్ల సీఐ ఎస్ఎల్ పై చర్యలు తీసుకోవాలని బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరణ

Bapatla, Bapatla | Aug 26, 2025
బాపట్ల సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల అవినాష్ డిమాండ్ చేశారు. ఇటీవల బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యుడు విజయ్ కుమార్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో 4 గంటలు నిర్బంధించటాన్ని ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా మంగళవారం విధులను బహిష్కరిస్తున్నామన్నారు. వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అవినాష్ డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us