విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడుదీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలంకి చేరుకున్న పోలీసులు ఆయననుKGH కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది