వినాయక చవితి నేపథ్యంలో గణేష్ ఆగమాన్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షాద్నగర్ పట్టణంలోని అయ్యప్పకాలనీలో గణేష్ ఆగమాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి స్వాగతం పలికేందుకు భారీ విద్యుత్ కాంతులతో పాటు డీజేను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, సుధీర్తో పాటు యువకులు పెద్దఎత్తున పాల్గొని