Download Now Banner

This browser does not support the video element.

రాంబిల్లి మండలం గోకివాడ సచివాలయ పరిధిలో 24 మంది వాలంటీర్లు రాజీనామా

India | Apr 16, 2024
రాంబిల్లి మండలంలోని గోకివాడ సచివాలయ పరిధిలో గల గోకివాడ, మూలకొత్తూరు, మూలజంప గ్రామాలకు చెందిన 24 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఎంపీడీఓకు రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు తమను పెడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మూకుమ్మడి రాజీనామాలు చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us