గ్రూప్ 1పరీక్షలలో అవకతవకలు జరిగాయి అంటూ వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు...