విశాఖ డాబా గార్డెన్ సల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ నాలుగో మహాసభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వీటి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ కన్వీనర్ సుశీల మాట్లాడుతూ ప్రతి ఏడాది విద్యార్థులకు ప్రతిభను వెలికి తీసేందుకు తరహా మహాసభలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అదేవిధంగా ఈరోజు వీధి ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు