నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గోల్కొండ మండలం కృష్ణా దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో పరారైన నిందితుడు మరబోయిన వెంకట దినేష్ సాత్విక్ ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని కృష్ణాదేవిపేట ఎస్సై వై.తారకేశ్వరరావు తెలిపారు.