ఎమ్మిగనూరు : రాష్ట్రంలో ఎరువుల కోసం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారికి సంఘీభావంగా ఆదోనిలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మాజీ ఎంపీ బుట్టా రేణుక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులు యూరియా కోసం ఎదురుచూస్తూ ఉంటే బ్లాక్ మార్కెట్ ధర కూటమి నాయకుల తరలి సిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.