భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి మండలం తొమ్మిదో మైల్ తండా సమీపంలో ఆదివారం మిరప చేనులో మిరప నారు నాటడానికి వెళ్లిన 15 మంది కూలీలు కలుపు మందు కలిపిన బిందెలోనే తెచ్చిన మంచినీళ్లు తాగడంతో 15 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత... స్థానికుల సహాయంతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి లో చికిత్స.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...