భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్ అధ్యక్షతన భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అందిస్తున్న సేవల పైన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో భాగంగా భక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు ఆరోగ్య సేవలు అందించే కేంద్రం కాబట్టి వైద్య సిబ్బంది అందరూ 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని అలాగే అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలి అని సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని డెంగ్యూ మలేరియా న