పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో ఇంటి నుంచి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత మృతదేహంగా బయటపడిన రామిశెట్టి భాస్కర్ మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు స్నేహితులు శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బయట ఇచ్చారు అయితే సమగ్ర విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామని పోలీసు అధికారులు వారికి హామీ ఇచ్చారు.