ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామంలో నడిరోడ్డుపై వర్షపు నీరు మరియు బాత్రూంలో నీళ్లు నిలువచేరి ప్రజల రాకపోకలకు త్రివ అంతరాయం కలుగుడంతో పాటు అనేకమంది కిందపడి దెబ్బలు దాక్కుతున్నాయి వృద్ధులు,పిల్లలు తిరగడానికి సాధ్యం కావడం లేదు ప్రజాప్రతినిధులు ఓట్లే చేయించుకొని సర్పంచు, ఎంపీటీసీ,జెడ్పిటిసి,ఎమ్మెల్యేకు ఈ రోడ్డు కనపడటం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నాగేశ్వరావు ఆరోపించారు, గురువారం గ్రామస్తులతో కలిసి పరిశీలించడం జరిగింది...