మడకశిర మండలంలోని ఓ గ్రామంలో ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.ఈ ఘటనపై మడకశిర వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.కానీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదని దీని ఆంతర్యం ఏమిటో పోలీస్ శాఖ చెప్పాలని నరసింహమూర్తి అన్నారు.