నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండులో మహిళ ప్రయాణికురాలు హాండ్ బ్యాగులోని పది తొలాల బంగారు ఆభరణాలు,యాభై వేల రూపాయల నగదును అపహరించిచారు గుర్తు తెలియని వ్యక్తులు,ఉట్కూర్ మండల కేంద్రానికి చెందిన మైమున బేగం 55 సం"లు మక్తల్ పట్టణంలోని బందువుల ఇంట్లో పెండ్లి నిమిత్తం పాత బంగారు ఆభరణాలు నారాయణపేట జిల్లా కేంద్రంలో అమ్మి కొత్త బంగారు ఆభరణాలు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా నారాయణపేట బస్సు ఎక్కుతున్న క్రమంలో చొరికి పాల్పడ్డ గుర్తుతెలియని వ్యక్తులు బాధితురాలు బస్సు సీటులో కూర్చొని హ్యాండ్ బ్యాగును పరిశీలించగా చోరీ విషయాన్ని తెలుసుకొని మక్తల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు కేసు న