మున్సిపల్ కార్మికులకు వృత్తి పన్ను రద్దు చేయాలని వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో బి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వినతి పత్రాన్ని అందజేశారు మున్సిపాలిటీలో దళిత బహుజన బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారని వారికి ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలలో కోత పెడుతున్న వృత్తి పన్ను రద్దు చేయాలని అన్నారు