వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా లారీ రావడంతో యూరియా బస్తాల కోసం రైతులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. యూరియా దొరకకపోవడంతో యూరియా లారీ రావడంతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. రైతులు పెద్ద ఎత్తున గుండె కూడడంతో మెయిల్స్ కాలనీ పోలీసులు ఎటువంటి సంఘటనలు జరగకుండా బంధవస్తు ఏర్పాటు చేశారు..