గంగవరం: మండలం పోలీస్ వర్గాలు బుధవారం తెలిపిన సమాచారం మేరకు. గంగవరం కు చెందిన మురళి అనే వ్యక్తి ఊర్లో ఉన్న బావిలో పడి మృతి చెందాడని సమాచారం మేరకు, ఘటన ప్రాంతానికి చేరుకొని భావి నుండి అతని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కు తరలించడం జరిగిందన్నారు. మురళి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడ, లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.