Download Now Banner

This browser does not support the video element.

కావలి: కనకదుర్గమ్మ ఉత్సవాల పొస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి....

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
కావలి పట్టణంలోని 32వ వార్డు భవానిపురంలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న దసరా ఉత్సవాల పోస్టర్ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన ఆలయ కమిటీకి సూచించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us