ఏలూరు జిల్లా కర్ర వంతెన కృష్ణ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయం లో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ప్రమాదవశాత్తు కాలవలో పడి మృతిచెందాడ లేదా ఎక్కడినుండి అయినా నీటి ప్రవాహం నుండి కొట్టుకు వచ్చాడు అన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద భృతిగా కేసు నమోదు చేసి