Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: రిజర్వాయర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Patancheru, Sangareddy | Sep 10, 2025
రిజర్వాయర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ బంధంకొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో 11 కోట్లు 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 2 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల GLSR రిజర్వాయర్, పైపులైన్ వ్యవస్థను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us