Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: మహబూబ్నగర్ పట్టణంలో కన్న కూతురిని చంపిన తల్లి

Hanwada, Mahbubnagar | Aug 25, 2025
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర సంఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివసిస్తున్న గృహిణి యశోద సోమవారం ఉదయం తన 3 ఏళ్ల కూతురిని ఊపిరాడకుండా చేసి హతమార్చి, అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం, నెల క్రితం వీధికుక్క తిన్న పల్లీలు తినడం వల్ల రేబిస్ సోకి మతిస్థిమితం కోల్పోయిన యశోద ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us