జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులు దోమతెరలను సక్రమంగా వినియోగించుకొని రోగాల బారిన పడకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అన్నారు, వివిధ పరిశ్రమల సమకూర్చిన ఒక వెయ్య 10429 దోమ తెరలను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.