గవరపాలెం నూకాంబికా అమ్మవారి కృప కటాక్షలతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నానని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు, ఆదివారం అనకాపల్లి గవరపాలెం లోకాంబిక అమ్మవారిని హోం మంత్రి అనిత దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, హోం మంత్రి అనిత తో పాటు టిడిపి రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.