వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జి డబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తనజీ వాకడే అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా పర్యటకశాఖ అధికారి శివాజీ పలువురు సమావేశంలో పాల్గొన్నారు