ఓ బాలుడు తప్పిపోయిన ఘటన లింగంపల్లి రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదివారం మధ్యాహ్నం రాము అనే బాలుడు లింగంపల్లి రైల్వే స్టేషన్లో తప్పిపోయి ఉన్నాడు. స్థానిక ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు అప్పగించారు. బాబును ఎవరైనా గుర్తిస్తే లింగంపల్లి రైల్వే స్టేషన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు