గుర్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం గుర్ల పోలీసు వాహనాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనం ఆపి తనిఖీ చేశారు ఈ సందర్భంగా గుర్ల ఎస్ ఐ బాస్కర్ రావు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు