Download Now Banner

This browser does not support the video element.

రాప్తాడు: డ్రగ్స్ అరకట్టేందుకు ఎస్.కె యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలి బీఈడీ కళాశాలలో ఎస్కేయూ ఇంచార్జ్ ఉపకళపతి అనిత

Raptadu, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో ఎడ్యుకేషనల్ విద్యార్థినిలకు డ్రగ్స్ నిర్మూలంపై అవగాహన సదస్సును బుధవారం మధ్యాహ్నం 12:30 నుంచి మూడున్నర వరకు నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సులో ఎస్కే యూనివర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఉపకులపతి అనిత మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని ఎస్కే యూనివర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోఅధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us