దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆదివారం ఆరోపించారు.. గ్రామపంచాయతీలో అనహూలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అవినీతికి పాల్పడ్డారని గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందని సెక్రటరీ పట్టించుకోవడంలేదని తెలిపారు..