నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు,మక్తల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై అధికారుల తీరుపై మండి పడ్డారు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు మంచి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్షం వల్ల ప్రజలు మక్తల్ మున్సిపాలిటీలో మంచి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు