ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనిలో వినాయక చవితి సందర్బంగా ప్రతిష్టించిన టీచర్స్ కాలనీ గణేష్ మండలి వినాయక నిమజ్జన యాత్రను శనివారం 9గంటలకు పోలీస్ నిబంధనలు పాటిస్తూ, బ్రహ్మనోత్సముల సూచనలు పాటిస్తూ...పూజ అనంతరం కాలనీ వసూలు డ్రెస్ కోడ్ పాటిస్తూ...భారీ ఎత్తున టపాసులు కాలుస్తూ శోభా యాత్రను ప్రారంభించారు. రాత్రి 11.30నిముషాలకు చెరువులో నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు కోలాటలు, యువకుల నృత్యలతో శోభయాత్ర శాంతి యుతంగా సాగుతుంది.