Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వము 25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు అందించింది హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత

India | Aug 27, 2025
ఎన్డీయే కూటమి ప్రభుత్వం వినాయకచవితి ఉత్సవాల కోసం రూ.25 కోట్లు వెచ్చించి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు అందించడం శుభపరిణామం అని ఓం శాఖామంత్రి వంగలపూడి అనిత బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . రాష్ట్ర ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ , ఐటి, విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుపుతున్నామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us