జనగామ జనరల్ హాస్పటల్లో దారుణం.పేషంట్ బంధువుపై దాడి చేసిన డాక్టర్ స్నేహిత్.లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళ వాంతులు విరోచనాలతో చికిత్స కోసం హాస్పిటల్ కి తీసుకువచ్చిన బంధువులు... ఎమర్జెన్సీ పేషెంట్ వెంటనే చికిత్స చేయాలని కోరగా కోపంతో పేషంట్ బంధువు కర్ణాకర్ పై గ్లూకోజ్ బాటిల్తో దాడి చేసిన డాక్టర్...