ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని మద్దూం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక గాయానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలిసి నివాళులర్పించిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ నిబద్దత కలిగిన నాయకులలో అతికొద్దీ మందిలో సురవరం సుధాకర్ రెడ్డి ఒకరిని వారి సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా కొన్ని ఆడారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.