చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం ఏటిగడ్డపాలెంలో కాపురం ఉంటున్న ఓ మహిళ పట్ల . ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన మహబూబ్ బాషా అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళకు ఫిర్యాదు మేరకు ఎస్సై. కె.వి రమణ కేసు నమోదు చేసి మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మహబూబ్ బాషా ను అదుపులో తీసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు మంగళవారం రాత్రి 8 గంటలకు ఓ ప్రకటన తెలిపారు.