Download Now Banner

This browser does not support the video element.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో రిటైర్డు టీచర్లను సత్కరించిన రిటైర్డు వైద్య ఆరోగ్య శాఖాధికారి జీ.నూకరాజు

Narsipatnam, Anakapalli | Sep 5, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ టీచర్లను మరొక రిటైర్డ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి జి నూకరాజు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయ వృత్తి ప్రాశస్త్యం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పెన్షన్ దారుల సంఘం అధ్యక్షుడు గజ్జలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us