జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,బల్వంతాపూర్ స్టేజి సమీపంలో సోమవారం 5:50 PM కి ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది,కరీంనగర్ వైపు నుండి జగిత్యాల వైపు వెళ్తున్న కారు,జగిత్యాల వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం బల్వంతాపూర్ స్టేజి సమీపo వద్దకు రాగానే,కారు ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు,ద్విచక్ర వాహనం పైన ఉన్న నవీన్ కి తన స్నేహితుడు సతీష్ కి తీవ్ర గాయాలయ్యాయి,సతీష్ పరిస్థితి విషమంగా ఉంది,కార్ లో ఉన్న రాజేష్ కి స్వల్ప గాయాలయ్యాయి,దీంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,