SRPT:అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తప్పదని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఈరోజు సూర్యాపేటలో రవి కన్వెన్షన్ హాల్లో సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు, పాతనేరస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు.నేరచరిత్ర కలిగిన వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. గంజాయి వాటి మాదకద్రవ్యాలు అమ్మడం, తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు