Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
గూడెం కొత్తవీధి మండలం సీలేరులో శ్రీ శ్రీ దేవి శరవన్నవరాత్రుల 36వ వార్షిక మహోత్సవాలకు గాను శనివారం ఉదయం ముహూర్తపు రాట కార్యక్రమాన్ని దేవి మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళ భక్తులు భవాని మాలదారులు స్థానికులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు హాజరయ్యారు ఈ సందర్భంగా అమ్మవారి శరణు ఘోషతో ముహూర్తపు రాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు