జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రైతులకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ తో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఏరియా కోసం ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడ్డట్లు కూడా కావడంలేదని విమర్శించారు