This browser does not support the video element.
శ్రీశైలం సాక్షిగణపతి ఆలయంలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు దంపతులు
Srisailam, Nandyal | Aug 27, 2025
శ్రీశైలంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.సాక్షిగణపతి ఆలయంలో అర్చకులు వేదపండితులుEO శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజలను ప్రారంభించారు. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగనున్న నేపథ్యంలో మొదటిరోజు సాక్షిగణపతి ఆలయం పూజలలో ఈఓ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు .నేడు వినాయకచవితి పర్వదినం కావడంతో స్వామివారి యాగశాల ప్రవేశంతో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలకు అర్చకులు వేదపండితులు అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గణపతి నవరాత్రులకు వైభవంగా శ్రీకారం చుట్టారు.