మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం బీజేపీ భగవంతుడిని వాడుకుంటోందని ఆరోపించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లతో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బలహీన వర్గాలకు హామీ ఇచ్చిన 42శాతం రిజర్వేషన్ల అమలును కేంద్రం, ఎన్నికల సంఘం అడ్డుకుంటున్నాయని, మత రాజకీయాలు వాడుతూ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాల ১.