శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం గత వారం రోజులుగా శ్రీశైలంకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నడంతో అధికారులు 10 గేర్లు 18 అడుగుల మేర నాగర్జున వరకు నీటిని విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో : 4,70,192 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 4,80,612 క్యూసెక్కులు గా ఉంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ,ప్రస్తుతం : 881.70 అడుగులు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.