షాద్నగర్లోని కొందుర్గు పట్టణంలో దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ మరియు దేవదయ శాఖ అధికారులు. ఇందులో భాగంగా కొందుర్గు మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు తెలిశాయని, వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక్కడ మన నిర్మాణాలు చేసిన 89 పైన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.