కడపలోని శ్రీ విజయదుర్గ నర్సింగ్ కాలేజీ కరెస్పాండంట్ రమణారెడ్డి సరస్వతి విద్యార్థినిని అధిక ఫీజులు భయం చూపి, సర్టిఫికెట్స్ ఇవ్వకుండా, కాలేజీ కి వెళ్తే మనిషి వాడని మాట్లాడలేని బండ బూతులు తో విద్యార్థిని తిట్టడం సరైంది కాదని ఆయన పై వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ ఆర్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం. ఓబులేసు యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తార్, లోకసత్తా పార్టీ నాయకులు దేవర కృష్ణ, అల్ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్, ఎరుకల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు మధులు డిమాండ్ చేశారు.