తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక చేపట్టకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని CPM రాష్ట్ర బండారు రవి అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..యూరియా కొరతతో తెలంగాణాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రధానంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో యూరియా షాటెజ్ ఏర్పడిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ యూరియా కష్టాలు తీర్చడమే కాకుండా పత్తి రైతు కష్టాలు కూడా తీర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు..