Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: ఇందారం గోదావరి నది వద్ద గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

Chennur, Mancherial | Sep 5, 2025
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జైపూర్ మండలం ఇందారం గోదావరి నది వద్ద నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం పంచాయతీరాజ్, పోలీస్, వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పరిశుభ్రత, వైద్య సేవలకు ప్రాధాన్యతనిస్తూ 108 వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో డీఎంహెస్ఓ అనిత, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సత్యనారాయణ, సీఐ వేణుచందర్, ఎంపీఓ బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us