బైంసాలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు బద్దలు చేశారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ సహచరుడు సయ్యద్ ఆజమ్‌ను అరెస్టు చేశారు. ‘All pannel.com’ పేరుతో నకిలీ లావాదేవీలు నిర్వహిస్తున్న 8 మందిని రిమాండ్‌కు తరలించి, రూ.1.5 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శుక్రవారం సమావేశంలో తెలిపారు.