నూతన కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో స్థలాలు లేవని తాను అబద్ధాలు చెబుతున్నానంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందిచారు. కాళ్ల మండలం, పెదమిరంలో తాను చూపించిన స్థలం వద్ద ఆదివారం సాయంకాలం 6:30కు హలో గ్రామ కృష్ణంరాజు మాట్లాడారు. భీమవరానికి అతి సమీపంలో కలెక్టరేట్ భవనానికి ఇదే అనువైన ప్రాంతమన్నారు. YCP నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాన్నారు. తాను ప్రతిపాదించిన స్థలంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.