DRO అధ్యక్షతన సీనియర్ సిటిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రైమాసిక సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలనీ, వాటిని గ్రామ మరియు మండల స్థాయిలలో చేపట్టాలని సూచించారు. సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం, వారిని రక్షించడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు, కార్యక్రమంలో ఆర్‌డిఓ పరకాల, డిడబ్ల్యో , డిఎం & హెచ్ఓ , పోలీస్ శాఖ, తదితరు సభ్యులు పాల్గొన్నారు